దాశరథి కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:220A:966F:4BD9:F584:C598:B923 (చర్చ) చేసిన మార్పులను Sotiale చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 51:
'''[[ఆంధ్రమహాసభ]]'''లో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. [[నిజామాబాదు]] లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, [[నిజాము]] ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో [[వట్టికోట ఆళ్వారుస్వామి]] కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. [[1953]]లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. [[ఆంధ్రప్రదేశ్]] ఆస్థానకవిగా [[1977]] [[ఆగష్టు 15]] నుండి [[1983]] వరకు పనిచేసాడు. రాష్ట్ర, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ [[ఉర్దూ భాష|ఉర్దూ]] గజళ్ళను [[తెలుగు]]లోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి [[తెలంగాణ]] మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
 
== మరణం ==Death
[[1987]] [[నవంబరు 5]] న దాశరథి మరణించాడు.....