బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[File:Burrakata kalaakaarulu.JPG|thumb|right|బుర్రకథ కళాకారులు.]]
 
[ subash batta [బొమ్మ:Burrakadha.jpg|220x220px|thumb|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతి వద్ద ప్రదర్శింపబడిన బుర్రకథ|alt=]]
[[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.[[జంగం కథలు|జంగంకథ]], [[పంబల వారు|పంబలకథ]], [[జముకుల కథలు|జముకులకథ]], [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంట్ల కథ,]] తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.
 
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు