తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 143:
మెకంజి సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బోయినపూడి కైఫియత్తులో ముక్కంటి అనేరాజు ఈ ప్రాంతంలో ఉన్న జైనులను గానుగతొక్కించి సామూహికంగా వధించాడని ఉన్నది.
=== హిందూరాజ్యాలు ===
తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభ చరిత్రను అనుసరించి మిగిలిన [[దక్కన్ పీఠభూమి]]లాగా మౌర్యులు మరియు నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్దం ప్రముఖ కవి మరియు రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. 350 ఎ.డిలో పిష్టాపుర మరియు అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు ఆధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మద్రసామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు '''మహారాజా శక్తివర్మమహావర్మ'''.
 
ఈ జిల్లా తరువాత 5వ శతాబ్దంలో ''' విక్రమ వర్మ కాలంలో ''' విష్ణుకుండినుల హస్థగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించింది. వశిష్ఠకుల పాలకులను '''ఇంద్రభట్టారకుడు''' ఓడించి విష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. అయినా త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మ మరియు మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ.
 
తూర్పుగోదావరి జిల్లాలో అనేకమంది రాజవంశీయులు జమిందారులు ఉన్నారు. రాజపుత్రులు అయిన సూర్యవంశ రాజుల వారసులు ఈ జిల్లాలో 12వ శతాబ్దంలో ఇక్కడకు వలస వచ్చారు. ప్రముఖ జమిందారులు పెద్దాపురం, తుని, రామచంద్రపురం వాళ్ళు. ఇక్కడ జగపతులు అని బిరుద నామంతో పిలువబడుతున్న వత్సవై రాజులు కూడా ఉన్నారు.
 
=== చాళుక్యులు చోళులు ===
బాదామి చాళుక్యులకు చెందిన రెండవ పులకేశి మరియు ఆయన సోదరుడు విష్ణువర్ధనుడు పిష్టాపురాన్ని 7వ శతాబ్దంలో అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణు వర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం మొదట పిష్టాపురాన్ని తరువాత వేంగి మరియు రాజమండ్రి వరకు పాలించాడు. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్ర వివాదాస్పదమౌతుంది. మొదటి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. 1973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు (కర్నూలు జిల్లా) జాతచోడ భీమ చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ మరియు విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాడు. రారాజ చోళుడు ధనార్వుని కుమారుల తరఫున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా కారణంగా చోళులు మరియు చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 175 ఎ డిలో ఏడవ విజయాఅదిత్యుడి మరణం తరువాత తూర్పు చాళుక్యసామ్రాజ్యం ముగింపుకు వచ్చింది.
 
పంక్తి 156:
ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన ఏడవ విక్రమచోడుడు ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ మరియు చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు మరియు కాకతీయులకు చెందిన రెండవ గోయంకా మరియు రుద్రాలచేత అణచబడి వశపరచుకున్నారు.
 
=== కాకతీయులు ఢిల్లీ సుల్తానులు ===
ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు 13వ శతాబ్ధపు శిలాశాసనంతో కలిసి ఈ ప్ర్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. కాకతీయ చక్రవర్తి '''రెండవ ప్రోలా''' పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిధ్వంది అయ్యాడు. ఆయన కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డేల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా ఆయన మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా ఆయన కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. ఆయన కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి [[నెల్లూరు]] చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను మరియు చోళులను ఓడించాడు. గణపతి కామము ఆయన కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో ఆయన '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించింది.
 
=== ముసునూరి నాయకర్లు, రెడ్లు మరియు ఇతర హిందూరాజులు ===
ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా మున్సూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు మరియు రాచకొండ రేచర్ల వెలములు ఆయనకు సహకరించారు. [[వరంగల్లు]] స్వాతంత్ర్యం సాధించిన సందర్భంలో తెలుగు వారు 50 సంవత్సరాల అనంతరం తెలుగు భూమికి లభించిన స్వాతంత్ర్యానికి ఆనందించారు. మునుసూరి కపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా మరియు ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. ఆయన తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి మరియు కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు.
 
పంక్తి 169:
1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత ఆయన కుమారులైన హాంవీర మరియు పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా ఆయన ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ మరియు కృష్ణా పరీవాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలబ్ను పారద్రోలాడు. పురుషోత్తమా తరువాత ఆయన కుమారుడు ప్రతాపరుద్రా పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు.
[[File:Tuni town view from Railway station.jpg|thumb|తుని]]
=== తరువాతి ముస్లిం రాజులు ===
[[గోల్కొండ]] పాలకుడు '''కుతుబ్ షాహి''' రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని '''సుల్తాన్ కులీ కుతుబ్ షాహి''' కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి మరియు దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన '''జమ్షిద్ కుతుబ్ షాహ్''' తరువాత ఆయన మనుమడు '''సుభాన్‌కుతుబ్‌షాహ్'''సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్ మరియు విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. ఆయన 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే ముఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] దక్షిణ భారతదేశం అతడి ఆధిపత్యంలోకి చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సమ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి వైశ్రాయిని నియమించాడు. గోల్కొండ వైస్రాయ్ '''నిజామ్-ఉల్-ముల్క్''' ఈ ప్రదేశాన్ని ఫౌజ్‌దార్లు అనబడే సైనికాధికారుల నిర్వహణలో పాలించాడు. ముఘల్ చక్రవర్తి '''ఫర్రుక్‌సియార్''' దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా '''అసఫ్‌జాహ్‌'''ను నియమించాడు. '''ముహామ్మద్ షాహ్''' సమయంలో అసఫ్‌షాహ్ స్థానంలో '''హుస్సేన్ అలి ఖాన్ ''' ఖాన్ నియమించబడ్డాడు. 1724లో అసఫ్‌జాహ్ దక్కన్ మీద దాడి చేసి '''ముబరిజ్‌ఖాన్'''ను ఓడించి చంపి దక్కన్ ప్రాంతాన్ని [[హైదరాబాద్]] నిజాముగా చేసి పాలించాడు. ఈ యుద్ధం షకర్‌ఖేరా అని పిలువబడింది.