గోరంత దీపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు శ్రీధర్ ను హీరో గా తీసినచిత్రం. ఈచిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబునుంచి, అత్తమామమలనుంచి వాణిశ్రీ తనను తాను రకక్షించుకోవడం చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించారు. చిత్రం లో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి. ('నువ్వుతిన్న ఆహారాన్ని నువ్వే జీర్ణంచేసుకోవాలి' 'నువ్వు సుఖదుఖాలకు నువ్వేబాధ్యత వహించాలి' వంటివి.) పాటలలోకొన్ని'రాయినైనా కాకపోతిని', 'గోరంతదీపం కొండంత వెలుగు'. మోహన్ బాబు కు కొన్ని చరణాలు పి.బి.శ్రీనివాస్ పాడటం విశేషం.
 
==పాటలు==
 
{| class="wikitable"
|-
! header 1
! header 2
! header 3
|-
| row 1, cell 1
| row 1, cell 2
| row 1, cell 3
|-
| row 2, cell 1
| row 2, cell 2
| row 2, cell 3
|}
"https://te.wikipedia.org/wiki/గోరంత_దీపం" నుండి వెలికితీశారు