"అరుణతార" కూర్పుల మధ్య తేడాలు

1,586 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
<big>'''అరుణతార'''</big> సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక [[విప్లవ రచయితల సంఘం]] తరఫున [[కె.వి.రమణారెడ్డి]] సంపాదకత్వంలో [[1972]], [[మే]] నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వున్నాడు.
==రచనలు==
==రచయితలు==
ఈ పత్రికలో బాలసుధాకరమౌళి, పి.వరలక్ష్మి, వెంకటకృష్ణ, పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు,వరవరరావు,అరసవిల్లి కృష్ణ,అల్లం రాజయ్య, పలమనేరు బాలాజీ, చలపాక ప్రకాష్, ముక్తవరం పార్థసారథి, కాత్యాయినీ విద్మహే, అట్టాడ అప్పల్నాయుడు, నిఖిలేశ్వర్, రామతీర్థ, చందు సుబ్బారావు, వకులాభరణం రామకృష్ణ, నల్లూరి రుక్మిణి, వెల్చేరు నారాయణరావు,బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, అరుణోదయ రామారావు, భూపాల్, ఎండ్లూరి మానస, సిరికి స్వామినాయుడు మొదలైన ఎందరో రచనలు చేశారు.
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2829749" నుండి వెలికితీశారు