ఎంత మంచివాడవురా!: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 24:
 
== కథ ==
బంధాలు, బంధుత్వాలపై ఇష్టమున్న బాలు (కళ్యాణ్‌ రామ్‌)కు చిన్నప్పుడు పుట్టినరోజు బహుమతిగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని కోరుతాడు. అలా సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ సమయంలో బంధువులు బాలును పట్టించుకోరు. ఇదే సమయంలో బాలుకు నందిని (మెహరీన్‌) తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. త‌న స్నేహితులంద‌రికీ బాలుగా ఉంటూ శివ‌, సూర్య, రిషి ఇలా ర‌క‌ర‌కాల పేర్లతో ఒక వృద్ధ జంట‌కి మ‌న‌వ‌డిగా, ఒకరికి కొడుకుగా, మ‌రొక‌రికి త‌మ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొన‌సాగిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా బాలు దాచిన ఒక విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలుస్తుంది. ఎవ‌రూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాల‌కి ఎలా ద‌గ్గర‌య్యాడు, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.<ref name="‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |accessdate=19 January 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=15 January 2020 |archiveurl=http://web.archive.org/web/20200119191508/https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |archivedate=19 January 2020}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఎంత_మంచివాడవురా!" నుండి వెలికితీశారు