ఎంత మంచివాడవురా!: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
== కథ ==
బంధాలు, బంధుత్వాలపై ఇష్టమున్న బాలు (కళ్యాణ్‌ రామ్‌)కు చిన్నప్పుడు పుట్టినరోజు బహుమతిగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని కోరుతాడు. అలా సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ సమయంలో బంధువులు బాలును పట్టించుకోరు. ఇదే సమయంలో బాలుకు నందిని (మెహరీన్‌) తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. త‌న స్నేహితులంద‌రికీ బాలుగా ఉంటూ శివ‌, సూర్య, రిషి ఇలా ర‌క‌ర‌కాల పేర్లతో ఒక వృద్ధ జంట‌కి మ‌న‌వ‌డిగా, ఒకరికి కొడుకుగా, మ‌రొక‌రికి త‌మ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొన‌సాగిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా బాలు దాచిన ఒక విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలుస్తుంది. ఎవ‌రూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాల‌కి ఎలా ద‌గ్గర‌య్యాడు, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.<ref name="‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |accessdate=19 January 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=15 January 2020 |archiveurl=http://web.archive.org/web/20200119191508/https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |archivedate=19 January 2020}}</ref><ref name="రివ్యూ: ఎంత మంచివాడ‌వురా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఎంత మంచివాడ‌వురా |url=https://www.eenadu.net/cinema/newsarticle/Entha-Manchivaadavuraa-film-review/0203/120007382 |accessdate=19 January 2020 |date=15 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200119191948/https://www.eenadu.net/cinema/newsarticle/Entha-Manchivaadavuraa-film-review/0203/120007382 |archivedate=19 January 2020}}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 54:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
ఈ చిత్రం 2019లో [[రాజమండ్రి]], [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>లోని ఇతర ప్రాంతాలలో ప్రారంభమైంది.<ref>{{Cite web |url=https://www.tollywood.net/kalyan-ram-gets-in-action-mode/ |title=Kalyan Ram gets in Action mode |website=Tollywood.net}}</ref><ref>{{Cite web |url=https://gossiper.uk/movies/kalyan-ram-entha-manchivaadavuraa-shooting-update/ |title=Kalyan Ram Entha Manchivaadavuraa shooting update |website=Gossiper.uk}}</ref> [[పురుషోత్తమపట్నం]], [[పెండ్యాల (కంచికచెర్ల)|పెండ్యాల]], [[కొవ్వూరు (కాకినాడ గ్రామీణ మండలం)|కొవ్వూరు]], [[కోటిపల్లి (పామర్రు మండలం)|కోటిపల్లి]] వంటి ప్రదేశాలలో సినిమాలోని ఎక్కువభాగం చిత్రీకరణ జరిగింది.<ref>{{Cite web |url=https://www.thehansindia.com/cinema/tollywood/kalyan-ram-plays-do-gooder-566141 |title=Kalyan Ram plays 'do-gooder' |website=The Hans India}}</ref>
 
=== మార్కెటింగ్ - విడుదల ===
కళ్యాణ్ రామ్ ఇది 17వ చిత్రం కావడంతో అతని పుట్టినరోజున సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించబడింది.<ref name="titlelogo">{{Cite web |url=http://english.tupaki.com/movienews/article/Entha-Manchivaadavuraa-Title-Logo-Teaser/88304 |title=Entha Manchivaadavuraa Title Logo Teaser: Sweet N Simple! |website=Tupaki.com}}</ref> 2019, సెప్టెంబరు 21న చిత్ర ఫస్ట్ లుక్ఫస్ట్‌లుక్ విడుదలయింది.<ref>{{Cite web |url=https://www.gulte.com/movienews/78890/Entha-Manchivaadavuraa-FL-Kalyanram-in-serious-mood |title='Entha Manchivaadavuraa' FL: Kalyanram in serious mood! |website=Gulte.com}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ఎంత_మంచివాడవురా!" నుండి వెలికితీశారు