"అరుణతార" కూర్పుల మధ్య తేడాలు

<big>'''అరుణతార'''</big> సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక [[విప్లవ రచయితల సంఘం]] తరఫున [[కె.వి.రమణారెడ్డి]] సంపాదకత్వంలో [[1972]], [[మే]] నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వున్నాడు.
==రచనలు==
అరుణతార పత్రికలో పాటలు, కవిత్వం, వ్యాసాలు, ప్రత్యేక వ్యాసాలు, కథలు, గల్పికలు, అనువాదాలు, ప్రసంగపాఠాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, విరసం విశేషాలు, పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలు, నివేదికలు మొదలైనవి ఉంటాయి. సాహిత్యకళా వ్యక్తిత్వం పేరుతో సాహితీకారుల, కళాకారుల పరిచయాలు ఉన్నాయి. ఫ్రాన్సిస్ వీన్ రచన ''మార్క్స్ పెట్టుబడి - రచనాక్రమం''ను ముక్తవరం పార్థసారథి అనువదించగా ఈ పత్రికలో ధారావాహికగా వెలువడింది.
 
==రచయితలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2829951" నుండి వెలికితీశారు