శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
}}
[[File:Statue of Sripada Subramanyam laid By Vedagiri Rambabu at Rajamundry.jpg|thumb|రాజమండ్రిలో [[వేదగిరి రాంబాబు]] చే నెలకొల్పబడిన శ్రీపాద సుబ్రహ్మణ్యం విగ్రహం]]
20 వ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు|తెలుగు కథకులలో]] విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత '''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి''' ([[ఏప్రిల్ 23]], [[1891]] - [[ఫిబ్రవరి 25]], [[1961]]). భాషలో, భావంలో, [[తెలుగు]] నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడుగన్నవారు. ఆయన [[జీవితం]] ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, [[పాశ్చాత్య సంస్కృతి|పాశ్చాత్య]] నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.
 
[[వేదములు|వేదవేదాంగాలు]] తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పుట్టి, [[సంస్కృతం|సంస్కృతానికి]] స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న [[కథ]]<nowiki/>కి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]].
 
== జీవిత విశేషాలు ==
సుబ్రహ్మణ్యశాస్త్రి [[1891]] [[ఏప్రిల్ 23]] న [[తూర్పు గోదావరి]] జిల్లా [[పొలమూరు]] లో జన్మించాడుజన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, [[జ్యోతిష్యం]] మరియు ధర్మ శాస్త్రాలను చదివారు.
 
ఈయన [[మహాత్మా గాంధీ|గాంధీ]], [[ఖద్దరు]], [[హిందీ]] - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.
పంక్తి 52:
 
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడురాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,[[నాటకాలు]],అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడురాసారు. వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడుప్రచురించదలిచారు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ''<nowiki/>'ప్రబుద్ధాంధ్ర''' పత్రిక నిర్వహించారు. [[గిడుగు రామమూర్తి]] లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక [[అష్టావధానాలు]] కుడా చేసారు. [[1956]] లో కనకాభిషేకం అందుకున్నారు.
 
వీరి మొదటి కధ "ఇరువరము ఒక్కచోటికే పోదాము"అన్నది 1915లో ప్రచురితమైనది."మిధునానురాగము" అన్నది వీరు మొదటి నవల. 1923 వరకు గ్రాంధికముగా రచనలు చేసి తదుపతి రెండు సంవత్సరములలో సంపూర్ణముగా వ్యావహారిక భాషకు దిగిపోయినారు. 1938నుండి వీరు పద్యరచనను పరిపూర్ణముగా నిషేధించారు. శాస్త్రిగారు హింది-గాంధీ-ఖద్దరు ఈ మూడింటిని గిట్టని వ్యక్తి. తమ వ్యక్తిత్వమును చివరివరకు అట్లే నిలదొక్కుకున్నారు. శాస్త్రిగారు ఒక యుగసంధిలో పెరిగిన వ్యక్తి. శుద్ధ శోత్రియకుటుంబములో పుట్టి ఆకుటుంబఆ కుటుంబ వ్యవస్థ తాలూకు ఆచారవ్యవహారలనుండి బయటపడటానికి నానా యాతనలు పడి గడిచి గట్టెక్కినవారు. ఈ ప్రశ్నలకు సరియిన సమాధానలుసమాధానాలు ఆయన్ఆయన ఆత్మకధలో అనుభవాలూ-జ్ఞాపకాలు చదవాలి. ఈ గ్రంధం మొదటి ప్రచురణ 1955 జూన్లో కూర్పు వెలువడింది. కలాభివర్దినీ పరిషత్తు, రాజమండ్రి దీని ప్రచురణ కర్తలు. తరువాతది 1958లో, మూడవది 1966లో అటుపై శాస్త్రిగారి అకాల మరణం వలన మూడవ సంపుటంతో ఆఖరు.ఈ సంపుటాన్ని అద్దేపల్లి అండ్ కోవారు ప్రచురించారు.కాగా శాస్త్రిగారికి మొదట్లో ఆత్మకధ వ్రాసుకోవాల్నివ్రాసుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. నవోదయపత్రికవారికోసం దాని సంపాదకులు నీలంరాజు వెంకటశేషయ్య గారు వారిచేత బలవంతంగా వ్రాయించారు. అంతకుపూర్వం శాస్త్రిగారు ఆనందవాణి వార్షికపత్రికలో '''నాదీపావళి ముచ్చట్లు''' అన్నశీర్షికతో ఇటువంటి రచనలే చేశారట.
 
శాస్త్రిగారు విద్యార్ధిదశలో వల్లూరుగ్రామంలో వుండగా ఒక డెబ్బయి యేళ్ల వితంతువు వొకావిడ కావాలని పరిచయం చేసుకొని, శాస్త్రిగారి చేత మదనకామరాజు కధలు యేకాంతంగా నాలుగుసార్లు చదివివినుపించుకొందట.ఈపుస్తకమే శాస్త్రిగారికి వచన్వచన రచనలో ఆప్యాయత కుదిర్చింది. తరువాత వారు మేడపాడు గ్రామంలో అరేబియన్ నైట్సనైట్స్ కధలూ, చార్ దర్వీష్ కధలు, శుక సప్తతికధలుసప్తతి కధలు, రేచుక్క పగటిచుక్క కధలు చదివారు. వాటి భాష ఆయనకి నచ్చక మళ్ళీసులభమైనమళ్ళీ సులభమైన వచనంమీద అభిమానం ఏర్పడినది. రామకృష్ణ కవుల దగ్గర చేరిన ఆరుమాసాలకే తమలో ఏదో కొత్తదనం ఏర్పడినట్లు అనిపించిందట అక్కడే '''వీరపూజ''' రచించనారురచించినారు.
 
శాస్త్రిగారు ప్రకటించిన చిన్న కధల సంపుటాలే 27 ఉన్నాయి. అద్దేపల్లి వారికి వీటితాలూకు సంపూర్ణ అధికారం ఉన్నాయి. ఇవికాక శాస్త్రిగారు వ్రాసిన ఇతరగ్రంధాలు అనేకం ఉన్నాయి. నాటకాలు 'వారకంత', 'ప్రేమపాశం', 'నిగళబంధం', 'రాజరాజు' ఇంకా అనేక ఏకాంకికలు (కలంపోటు అనేది ఒకటి). అలాగే అత్తా-అల్లుడు, అలంకృతి, అభిసారిక, బాలిక-తాత మొదలయిన ఖండకావ్యాలు,రేడియో ప్రసంగాలు, స్మశానవాటిక, రక్షాబంధనము నవలలు ఉన్నాయి.దాదాపు 10సం. ప్రబుద్దాంధ్రలో వారు వివిధములయిన రచనలు చేసినారు. నన్నయ శ్రీనాధ జయంతులు నడిపినారట. వారి కవిత్వము గురుంచి ఎన్నో విపుల వ్యాసములు వ్రాసినారు.
 
==వ్యక్తిగతం==
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్ర పుస్తకాలైన అనుభవాలూ-జ్ఞాపకాలూనూ లో వివరంగా రాసుకొన్నాడురాసుకొన్నారు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసాడురాసారు. చాలాకాలం మునికూడలి ([[మురమళ్ళ]]) లో [[వారాలు]] చేసుకొంటూ విద్యాభ్యాసం కొనసాగించాడుకొనసాగించారు. చిన్న వయసులోనే అత్త కూతురు సీతతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వీరికి సంతానం లేదు.
 
==ప్రఖ్యాత సందేశాలు==