"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

ఈ వ్యాసాన్ని WP:PROD ప్రకారం తొలగింపుకు ప్రతిపాదించా (TW)
(7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(ఈ వ్యాసాన్ని WP:PROD ప్రకారం తొలగింపుకు ప్రతిపాదించా (TW))
{{ambox
| type = serious
| image = none
| style = background:#FEE
| text =<center>'''వికీపీడియా [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: <br />''ఈ వ్యాసం 2009 ఫిబ్రవరి 18న సృష్టించబడింది.10 సంవత్సరాలు గడిచిననూ ఇది 90% ఆంగ్లభాషతో ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను '''''
 
ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/{{PAGENAME}}]] పేజీలో రాయండి.<br>
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
{{ #ifeq: {{NAMESPACE}} | బొమ్మ | [[వర్గం:తొలగించవలసిన బొమ్మలు]] | [[వర్గం:తొలగించవలసిన వ్యాసములు]]}}
 
{{అనువాదము}}
[[జిహాద్]] (Jihad) అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా [[కృషి]] చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, [[వాక్కు]], వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే [[ఆయుధం]] చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో [[ప్రాణాలు]] సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో [[ధర్మము|ధర్మ]] పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవ మార్గంలో పోరాటం) అంటారు.<ref>ఖురాన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ , పబ్లిషర్ష్ - ఇస్లామిచ్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్</ref> [[ఇస్లాం మతం]]లో నాల్గవ స్తంభము జిహాద్. దీనిని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2829978" నుండి వెలికితీశారు