అక్కినేని నాగార్జున: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎వ్యక్తిగతం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
 
== వ్యక్తిగతం ==
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున [[హైదరాబాద్]] పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత [[చెన్నై|మద్రాస్‌]]<nowiki/>లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>{{Cite web |url=http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-05-25 |archive-url=https://web.archive.org/web/20070928124700/http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store |archive-date=2007-09-28 |url-status=dead }}</ref> జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కు సోదరి <ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref>. వీరిరువురు విడాకులు తీసుకున్నారు<ref name=nag3>{{Cite web |url=http://www.totaltollywood.com/articles/nag2.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-05-25 |archive-url=https://web.archive.org/web/20070516233650/http://www.totaltollywood.com/articles/nag2.html |archive-date=2007-05-16 |url-status=dead }}</ref>. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడారు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]]) <ref name="nag1"/> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name="nag1"/> రెండవ భార్య కొడుకు.
 
== సినిమా జీవితము ==