బొబ్బిలి రాజా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
{{సినిమా|||name=బొబ్బిలి రాజా|image=Bobbili Raja.png|director=[[బి.గోపాల్]]|screenplay=[[బి.గోపాల్]]|year=1990|language=తెలుగు|production_company=[[సురేష్ ప్రొడక్షన్స్ ]]|music=[[ఇళయరాజా]]|story=[[బి.గోపాల్]]|dialogues=[[పరుచూరి బ్రదర్స్]]|producer=[[డి.రామానాయుడు]]|starring=[[వెంకటేష్దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],
[[దివ్యభారతి]],
[[వాణిశ్రీ]],
[[బ్రహ్మానందం]],
[[గుమ్మడి]],
[[కైకాల సత్యనారాయణ]],
[[కోట శ్రీనివాసరావు]]}}[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా నటించిన బొబ్బిలి రాజా చిత్రం ఘన విజయం సాధించి ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ ను తెచ్చింది. ఈ సినిమా 1990 సెప్టెంబరు 24లో విడుదల అయింది. [[దివ్యభారతి]] తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. దీనికి దర్శకుడు [[బి. గోపాల్]]. [[సురేష్ ప్రొడక్షన్స్]] సంస్థలో [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[దివ్యభారతి]] జంటగా [[బి.గోపాల్]] దర్శకత్వంలో రూపొందిన '''బొబ్బిలి రాజా''' భారీ విజయం సాధించి వెంకటేష్ కు మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం.

== కథ ==
పంక్తి 16:

| rowspan="2"|1990
| [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
| ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం - తెలుగు
| {{won}}
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_రాజా" నుండి వెలికితీశారు