అడ్డగూడూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1:
'''అడ్డగూడూర్,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 47 కి. మీ. దూరంలో ఉంది.
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ అడ్డగూడూర్  గ్రామం నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మోతుకూరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అడ్డగూడూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+10 (పదకొండ) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/247.Ydadri.-Final.pdf</ref>
 
== మండలంలోని ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/అడ్డగూడూర్_మండలం" నుండి వెలికితీశారు