శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సినీ ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 19:
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.<ref name="eenadu-hai">{{Cite web|url=https://beta.eenadu.net/hai/topstory/35547|title=చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని|date=23 December 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20181224062520/https://beta.eenadu.net/hai/topstory/35547|archivedate=24 December 2018}}</ref> మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[వన్ బై టూ|వన్ బై టు]] (1993) హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. తర్వాత వచ్చిన [[తాజ్ మహల్ (సినిమా)|తాజ్ మహల్]] (1995) సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో వచ్చిన [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళి సందడి]] (1996) చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
 
ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా [[చిరంజీవి]] అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు .[[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]తో కలిసి సంక్రాంతి, [[నాగార్జున]]తో కలిసి నిన్నే ప్రేమిస్తా, .[[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]తో తప్పుచేసి పప్పుకూడు, [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు. [[జగపతిబాబు]]తో మనసులో మాట, జె.డి. చక్రవర్తితో ఎగిరే పావురమా, [[రవితేజ]]తో ఖడ్గం లాంటి సినిమాల్లో కలిసి నటించాడు.
 
== చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు