తుళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 96:
==గ్రామ చరిత్ర==
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తుళ్లూరు మండలం పరిధిలో: [[లింగాయపాలెం]], దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, [[వెలగపూడి (తుళ్ళూరు మండలం)|వెలగపూడి]], [[నేలపాడు]], శాకమూరు, [[ఐనవోలు]], [[మల్కాపురం]], మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి.
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
పంక్తి 103:
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[లింగాయపాలెం]] 2 కి.మీ, [[వెలగపూడి]] 3 కి.మీ, [[అబ్బరాజుపాలెం]] 3 కి.మీ, [[దొండపాడు]] 3 కి.మీ, [[బోరుపాలెం]] 3 కి.మీ.
===సమీప మండలాలు===
ఉత్తరాన [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం మండలం]], దక్షణాన [[తాడికొండ|తాడికొండ మండలం]], పశ్చిమాన [[అమరావతి|అమరావతి మండలం]], దక్షణాన [[మంగళగిరి|మంగళగిరి మండలం]].
"https://te.wikipedia.org/wiki/తుళ్ళూరు" నుండి వెలికితీశారు