సుధా చంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
 
==జీవిత విశేషాలు==
సుధా చంద్రన్ [[సెప్టెంబర్ 21]] [[1964]] న [[కేరళ]] లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.shsududieudueuri<ref name="ref1">[http://www.thehindu.com/life-and-style/metroplus/article111469.ece?service=mobile Never-say-die attitude: BACK ON THE BIG SCREEN - Sudha Chandran] '[[The Hindu]]'</ref> ఆమె [[ముంబై]]లో గల [[:en:Mithibai College|మిథీబాయి కళాశాల]] నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. [[జూన్ 5]] [[1981]] న ఆమె ముంబై నుండి [[తమిళనాడు]]<nowiki/>కు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. [[వైద్యులు]] ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె [[జైపూర్]] లో వైద్యులు '[[:en:Jaipur foot|జైపూర్ కాలు]]' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-12-09/tv/30491022_1_film-industry-hema-malini-roles</ref> ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>తోపాటు [[ఐరోపా]], [[కెనడా]] అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం మరియు [[టెలివిజన్]] రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారు.<ref name="mathrubhumi.com">{{Cite web |url=http://www.mathrubhumi.com/mb4eves/online/malayalam/kerala/women/articles/infocus_interview-article-148768 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-09-29 |archive-url=https://web.archive.org/web/20141024065758/http://www.mathrubhumi.com/mb4eves/online/malayalam/kerala/women/articles/infocus_interview-article-148768 |archive-date=2014-10-24 |url-status=dead }}</ref>
 
==కెరీర్==
ఆమె 1984 లో తెలుగులో [[మయూరి (సినిమా)|మయూరి]] సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు. 1986 లో ఆమె [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో "నాచే మయూరి"లో నటించారు.
"https://te.wikipedia.org/wiki/సుధా_చంద్రన్" నుండి వెలికితీశారు