కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 36:
}}
 
'''కొర్రపాటి గంగాధరరావు''' ([[మే 10]], [[1922]] - [[జనవరి 26]], [[1986]]) నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు.<ref> గంగాధరరావు, కొర్రపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130-1.</ref>
 
==జీవిత సంగ్రహం==
ఈయన [[1922]], [[మే 10]] న [[మచిలీపట్నం]] లో జన్మించారు. వృత్తిరీత్యా [[బాపట్ల]] లో స్థిరపడ్డారు. [[ఏలూరు]], [[మద్రాసు]]లో [[విద్య]]<nowiki/>నభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు.
 
తెలుగు నాటక [[సాహిత్యం]]<nowiki/>లో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ [[కళాకారుడు|కళాకారు]]<nowiki/>లను నాటకరంగానికి పరిచయం చేశాడు.
పంక్తి 49:
 
==రచనలు==
గంగాధర రావు గారు 130 కి పైగా నాటక నాటికలు,12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 [[కథలు]], ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.<ref>వెంకట లాల్. డా.జి. కొర్రపాటి గంగాధర రావు నవలానుశీలన, తెనాలి, ప్రచురణ 2016.</ref>
 
===నాటకాలు/నాటికలు===
పంక్తి 75:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1. గంగాధరరావు, కొర్రపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130-1.
 
2. వెంకట లాల్. డా.జి. కొర్రపాటి గంగాధర రావు నవలానుశీలన, తెనాలి, ప్రచురణ 2016.
 
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]