భారతీయ శిక్షాస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎చరిత్ర: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 10:
* [[లార్డ్ మెకాలే]] తయారుచేశిన 'చిత్తుప్రతి' ని, నాటి ఛీఫ్ జస్టిస్ [[సర్ బార్నెస్ పీకాక్]], [[కలకతా]] సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించారడు. వారి పరిశీలన తర్వాత [[ఇండియన్ పీనల్ కోడ్]] 1860 అక్టోబరు 6 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, [[ఇండియన్ పీనల్ కోడ్]] సృష్టికర్త [[లార్డ్ మెకాలే]] తన కృషి, చట్టమై, అమలు జరగటం ఛూడలేదు. కారణం మెకాలే 1859 డిసెంబరు 28 న, తన 59వ ఏట, మరణింఛాడు. ఇతను అవివాహితుడు.
* [[ఇండియన్ పీనల్ కోడ్]] [[1837]] లోనే నాటి [[గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా]] ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, [[1860]] సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. [[1830]]కి ముందు, భారతదేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో ([[బొంబాయి]], [[కలకత్తా]], [[మద్రాసు]] అమలు జరిగేది.
ఈ [[ఇండియన్ పీనల్ కోడ్]] ప్రపంచమే కుగ్రామంగా మారినా, [[జీవితం]] వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు [[చతుర్వేదాలు|వేదం]], [[బైబిల్]], [[ఖురాను]], [[జెండ్ అవెస్తా]] అయ్యింది.
 
== కొన్ని సంస్కరణలు ==