ప్రాచీన భాష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[సంస్కృతం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడం]]తో కలిపి దేశంలో ఇప్పటి వరకు [[నాలుగు]] [[భాష]]లకు [[ప్రాచీన భాష]] హోదా లభించింది. [[తెలుగు]]<nowiki/>కి ప్రాచీన భాషా ప్రతిపత్తి కలిగించడంలో [[తుర్లపాటి కుటుంబరావు]] కీలకపాత్ర పోషించారు <ref name=turlapati>{{Cite book |url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81.E0.B0.95.E0.B1.81_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9A.E0.B1.80.E0.B0.A8_.E0.B0.85.E0.B0.A7.E0.B0.BF.E0.B0.95.E0.B0.BE.E0.B0.B0_.E0.B0.AD.E0.B0.BE.E0.B0.B7.E0.B0.BE_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.A4.E0.B0.BF.E0.B0.AA.E0.B0.A4.E0.B1.8D.E0.B0.A4.E0.B0.BF_: |title=నా కలం - నా గళం(తెలుగుకు ప్రాచీన అధికార భాషా ప్రతిపత్తి :) |accessdate=2014-03-01 |first=కుటుంబరావు |last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క భాషఅభివృద్ధి కోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి.
[[మైసూరు]]<nowiki/>లోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో [[తెలుగు]] ఉత్కృష్టత కేంద్రం ప్రారంభించారు. దానిని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] కు మార్చటానికి చర్యలు మొదలైనాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లోని ప్రాచీన తెలుగు కేంద్రం ఈ బాధ్యతను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.
==ప్రాచీన తెలుగు భాషా కేంద్రం, నెల్లూరు==
2020 జనవరి 20 నాడు ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించాడు<ref>{{Cite web |title=పుట్టినింట తెలుగు వెలుగు |url= https://www.eenadu.net/mainnews/mainnews/general/27/220012282|date=2020-01-21|publisher=ఈనాడు}}</ref>. దీనికి అనుబంధ కేంద్రం తెలంగాణలో ప్రారంభించాలని, ప్రాచీన మహాకవుల పేరుతో 10 పీఠాలు స్థాపించాలని తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు యాదగిరి కోరారు <ref>{{Cite web |title=‘ప్రాచీన తెలుగు’ నిర్వహణా దార్శనికత |url=https://www.andhrajyothy.com/artical?SID=1014469|date=2020-01-21|publisher=ఆంధ్రజ్యోతి|author=కె యాదగిరి}} .
Line 10 ⟶ 9:
{{మూలాలజాబితా}}
[[వర్గం:భాషలు]]
[[వర్గం:తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/ప్రాచీన_భాష" నుండి వెలికితీశారు