ప్రాచీన భాష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[మైసూరు]]లోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో [[తెలుగు]] ఉత్కృష్టత కేంద్రం ప్రారంభించారు. దానిని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] కు మార్చటానికి చర్యలు మొదలైనాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లోని ప్రాచీన తెలుగు కేంద్రం ఈ బాధ్యతను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.
==ప్రాచీన తెలుగు భాషా కేంద్రం, నెల్లూరు==
2020 జనవరి 20 నాడు ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించాడు<ref>{{Cite web |title=పుట్టినింట తెలుగు వెలుగు |url= https://www.eenadu.net/mainnews/mainnews/general/27/220012282|date=2020-01-21|publisher=ఈనాడు}}</ref>. దీనికి అనుబంధ కేంద్రం తెలంగాణలో ప్రారంభించాలని, ప్రాచీన మహాకవుల పేరుతో 10 పీఠాలు స్థాపించాలని తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు యాదగిరి కోరారు <ref>{{Cite web |title=‘ప్రాచీన తెలుగు’ నిర్వహణా దార్శనికత |url=https://www.andhrajyothy.com/artical?SID=1014469|date=2020-01-21|publisher=ఆంధ్రజ్యోతి|author=కె యాదగిరి}} </ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రాచీన_భాష" నుండి వెలికితీశారు