"దేవుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{అయోమయం}}'''బొద్దు పాఠ్యం'''
{{దేవుడు}}
'''దేవుడు''' లేదా '''దైవం''' ని [[ఆస్తికవాదం|ఆస్తికులు]] [[విశ్వం|విశ్వాన్ని]] సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.<ref name=Swinburne>[[Richard Swinburne|Swinburne, R.G.]] "God" in [[Ted Honderich|Honderich, Ted]]. (ed)''The Oxford Companion to Philosophy'', [[Oxford University Press]], 1995.</ref>[[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వరోపాసకులు]] దేవుడు ఒక్కడే అంటారు. [[బహుఈశ్వవాదం|బహుదేవతారాధకులు]], [[ధార్మిక వేత్తలు]], (Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి [[సర్వాంతర్యామి]], [[సర్వజ్ఞుడు]], [[కరుణామయుడు]], [[సర్వలోకాల ప్రభువు]], [[సృష్టికర్త]] మరియు [[అంతములేనివాడు]].
[[File:Devudu-Te.ogg]]
దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.<ref name=Swinburne/> ఈ పేర్లన్నీ [[హిందూమతము]], [[యూదమతము]], [[క్రైస్తవ మతము]], [[ఇస్లాం|ఇస్లాం మతము]] నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్,<ref name=Edwards>[[Paul Edwards (philosopher)|Edwards, Paul]]. "God and the philosophers" in [[Ted Honderich|Honderich, Ted]]. (ed)''The Oxford Companion to Philosophy'', [[Oxford University Press]], 1995.</ref> [[అల్-ఘజాలి]],<ref name=Platinga>అల్విన్ ప్లాటింగా,</ref> మరియు మైమోనిడ్స్, ఆపాదించారు.<ref name=Edwards/> మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.<ref name=Plantinga>[[Alvin Plantinga|Plantinga, Alvin]]. "God, Arguments for the Existence of," ''Routledge Encyclopedia of Philosophy'', Routledge, 2000.</ref> మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2830965" నుండి వెలికితీశారు