ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 43:
 
=== విడుదల ===
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మార్చి 31, 2015న విడుదలైంది. విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను మార్చి మూడవ వారంలో పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.<ref name="సెన్సార్ రిపోర్టు">{{cite web|last1=|first1=విజయ్|title=ఎవడే సుబ్రహ్మణ్యం సెన్సార్ రిపోర్ట్...ఫ్యామిలీ మూవీగా ప్రశంసలు|url=http://www.pallibatani.com/telugu/view-4940-telugu-cinema-news-yevade-subramanyam-censor-report-clean-u.html|website=పల్లి బఠానీ|accessdate=9 April 2015|archive-url=https://web.archive.org/web/20150522145418/http://www.pallibatani.com/telugu/view-4940-telugu-cinema-news-yevade-subramanyam-censor-report-clean-u.html|archive-date=22 మే 2015|url-status=dead}}</ref>
== సంగీతం ==
సినిమాకి సంగీతాన్ని రాధన్ ([[అందాల రాక్షసి]] ఫేం) అందించారు. సినిమాలోని ''చల్లగాలి'' పాటను ప్రముఖ సంగీతదర్శకుడు [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చిన తమిళ చిత్రం అవతారం (1995)లోని తెండ్రల్ వంతు పాట నుంచి తీసుకున్నారు. ఇళయరాజాను చిత్రయూనిట్ సంప్రదించగా ఆయనే స్వయంగా పాటను తెలుగులో చేసియిచ్చారు.<ref name="సాక్షిలో దర్శకుడి ఇంటర్వ్యూ" />
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు