ఓకే బంగారం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
{{colend}}
== సమీక్ష-ప్రేక్షకాదరణ ==
సినిమా సానుకూల సమీక్షల నడుమ విడుదలైంది. గ్రేట్ ఆంధ్రా పత్రికలో ''సూపర్‌ బంగారం!'' అన్న బోటంలైనుతో సినిమాకు 3.25/5 రేటింగ్‌ ఇస్తూ సమీక్షించారు. ''లవ్‌ స్టోరీస్‌ చూడ్డం ఇష్టమైతే కనుక దీనిని అస్సలు మిస్‌ కాకండి. మణిరత్నం తీసిన అద్భుతాల అంతటి స్థాయిలో లేకపోవచ్చు కానీ ఈమధ్య వస్తున్న ప్రేమకథల మధ్య ఇది ఖచ్చితంగా టాప్‌ క్లాస్‌ అనిపించుకుంటుంది.'' అంటూ ఆ సమీక్ష ముగించారు.<ref name="గ్రేట్ ఆంధ్రా రివ్యూ">{{cite web|last1=రావూరి|first1=గణేష్|title=సినిమా రివ్యూ: ఓకే బంగారం|url=http://telugu.greatandhra.com/movies/reviews/review-ok-bangaram-61334.html|website=గ్రేట్ ఆంధ్రా.కాం|accessdate=19 April 2015}}</ref> పల్లీబటానీ వెబ్సైట్ వారు 3.25 స్టార్ల రేటింగు ఇచ్చారు. ''ప్రేమ కథా చిత్రాలు ఇష్టపడటానికి వయసుకి సంబంధం లేదు. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పలేం. అయితే ప్రేమికులు... తమను తాము చూసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు. మణి కూడా వారినే టార్గెట్ చేశాడు మరి. సో.. ప్రేమికులారా... గో అండ్ వాచ్ విత్ యువర్ బంగారం'' అంటూ వారు ముక్తాయించారు.<ref name="పల్లీబటానీ రివ్యూ">{{cite web|first1=విజయ్|title=రివ్యూ : ఓకే బంగారం సమీక్ష|url=http://www.pallibatani.com/telugu/view-5528-telugu-cinema-reviews-ok-bangaram-movie-review.html|website=పల్లీబటానీ.కాం|accessdate=19 April 2015|archive-url=https://web.archive.org/web/20150421173017/http://www.pallibatani.com/telugu/view-5528-telugu-cinema-reviews-ok-bangaram-movie-review.html|archive-date=21 ఏప్రిల్ 2015|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఓకే_బంగారం" నుండి వెలికితీశారు