"యహోవా, అల్లాహ్" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ప్రధమ → ప్రథమ, → , , → , (2), ) → ) (4), ( → ( (6) using AWB)
అల్లాః :- అల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు.
 
క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. [[త్రిత్వం]] అంటే తండ్రి (యెహోవా) + పరిశుద్ధాత్మ (యెహోవా ఆత్మ) + కుమారుడు (యేసు క్రీస్తు). ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా గానీ దేవునికుమారునిగాగానీదేవునికుమారునిగా గానీ అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు.
 
ముస్లింలు అల్లాహ్ (దేవుడు) ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని క్రైస్తవులు యెహోవా (దేవుడు) మనిషి రూపంలో ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నారనగా దేవుడు ప్రథమ మనిషిని (ఆదంఆదాము) ను తన రూపంలో తయారు చేశానని యెహోవా చెప్పాడు, అందువల్ల యెహోవా మనిషి రూపంలో ఉంటాడని క్రైస్తవులు అంటారు. కాని వారు ఇలా ఎందుకంటున్నారంటే దేవుడు ఎవరికి కనిపించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అందువల్ల ముస్లింలు అల్లాహ్ (దేవునికి) రంగు, రూపం లేనివాడు అంటారు.
అందువల్లా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అయ్యే అవకాశం ఉంది.
 
==అల్లా' పదంపై క్రైస్తవులకూ హక్కు==
దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది. (ఈనాడు2ఈనాడు 2.1.2010)
 
[[వర్గం:దేవుడు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2830981" నుండి వెలికితీశారు