"యహోవా, అల్లాహ్" కూర్పుల మధ్య తేడాలు

ముస్లింలు అల్లాహ్ (దేవుడు) ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని క్రైస్తవులు యెహోవా (దేవుడు) మనిషి రూపంలో ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నారనగా దేవుడు ప్రథమ మనిషిని (ఆదాము) ను తన రూపంలో తయారు చేశానని యెహోవా చెప్పాడు, అందువల్ల యెహోవా మనిషి రూపంలో ఉంటాడని క్రైస్తవులు అంటారు. కాని వారు ఇలా ఎందుకంటున్నారంటే దేవుడు ఎవరికి కనిపించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అందువల్ల ముస్లింలు అల్లాహ్ (దేవునికి) రంగు, రూపం లేనివాడు అంటారు.
అందువల్లా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అయ్యే అవకాశం ఉంది. ( బైబిల్ ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు, వేరే దేవుడెవరూ లేరు )
 
==అల్లా' పదంపై క్రైస్తవులకూ హక్కు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2830986" నుండి వెలికితీశారు