కె.జి.యఫ్ చాప్టర్ 1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 40:
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సూర్యవర్ధన్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్య వర్దన్ స్థలం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని పటిష్టమైన కాపలాను పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు. చుట్టు పక్కల గ్రామాల్లోని నివసించే ప్రజలను తీసుకొచ్చి వారిని బానిసలుగా మార్చి పనులు చేయిస్తుంటాడు. అనుకోకుండా సూర్యవర్ధన్‌కి పక్షవాతం వస్తుంది . దాంతో అందరూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్ కొడుకు గరుడ అందరినీ తన కంట్రోల్‌లో ఉంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అధిపతిగా ఉంటాడు. అయితే సూర్యవర్ధన్‌కు నమ్మకంగా ఉన్న ఐదు మంది గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు.
 
రామకృష్ణ పవన్‌ చిన్న వయసులోనే తండ్రి లేకపోవడంతో తల్లి పెంపకంలోనే పెద్దవుతాడు. పద్నాలుగేళ్ల వయసుకే తల్లి క్యాన్సర్ వ్యాధితో చనిపోతుంది. పెద్ద హోదాలో బ్రతకాలంటే డబ్బు అవసరం అని తెలుసుకున్న రామకృష్ణ ముంబయి చేరుకుని అక్కడ షూ పాలిష్ చేస్తుంటాడు. ముంబైలో అలీ, శెట్టికి మధ్య అధిపత్య పోరు సాగుతుంటుంది. శెట్టి పక్షాన నిలబడ్డ రామకృష్ణ .రాకీగా ఎదుగుతాడు. ఎదిగే క్రమంలో రాకీ బలాన్ని తెలుసుకున్న రాజ్యవర్ధన్ తనను బెంగళూరుకి పిలిపిస్తాడు. గరుడను చంపే పనిని అప్పగిస్తాడు. బెంగళూరులో చంపడానికి ప్రయత్నించిన యష్ అవకాశాన్ని కోల్పోతాడు. అందుకే తనను చంపడానికి కె.జి.ఎఫ్ వెళతానంటాడు. రాజ్యవర్ధన్ అతని మనుషులు కూడా సరేనంటారు. కె.జి.ఎఫ్ రాకీ ఎలా ప్రవేశించి గరుడను. హతమార్చుతాడు. రాకీని అతి పెద్ద నేరస్తుడు గా భారత సైన్యంకి ఆదేశాలు జారీ చేసి అరెస్టు చేయాలని కొరుతుంది.<ref>{{Cite web |url=http://tollywoodspeaks.com/telugu-kgf-chapter-1-movie-review/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-05-05 |archive-url=https://web.archive.org/web/20190505170907/http://tollywoodspeaks.com/telugu-kgf-chapter-1-movie-review/ |archive-date=2019-05-05 |url-status=dead }}</ref >
 
==బాక్స్ ఆఫీస్==
"https://te.wikipedia.org/wiki/కె.జి.యఫ్_చాప్టర్_1" నుండి వెలికితీశారు