కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →కుంభకర్ణ జన్మవృత్తాంతం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
||
పంక్తి 5:
== కుంభకర్ణ జన్మవృత్తాంతం ==
రావణాసురుని తమ్ముఁడు. ఈరక్కసుఁడు మహాఘోరము అగు తపము ఒనరించి వరము అడుగఁబోవు వేళ దేవతల ప్రార్థనచే సరస్వతీదేవి వాని నాలుకయందు ప్రవేశించి 'నిద్ర కావలెను' అని పలికించెను. అది కారణముగ వాఁడు ఎల్లపుడు నిద్రపోవుచుండును. మఱియు వానికి నిద్రాభంగము అగువేళ చావు సంభవించును అని నియతి కలిగి ఉన్నందున రాముఁడు లంకలో యుద్ధముచేయు నవసరమున రావణుఁడు నిద్రించుచు ఉన్న కుంభకర్ణుని లేపి యుద్ధమునకు పంపఁగా వాఁడు రామునిచేత చచ్చినట్లు చెప్పుదురు. రావణ కుంభకర్ణులు సనకసనందనుల శాపముచే రాక్షసావతారము ఎత్తిన విష్ణుద్వారపాలకులు.
[[భాగవత పురాణం]] ఆధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరుకొనగా [[జయవిజయులు]] (
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]], [[హిరణ్యకశ్యపుడు]]గా
* [[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో రావణాసురుడు, కుంభకర్ణుడుగా,
* [[ద్వాపరయుగము|ద్వాపర యుగం]] లో [[శిశుపాలుడు]], [[దంతవక్ర్తుడు]]గా జన్మించి
: శాపవిమౌచన పొంది [[విష్ణువు|మహావిష్ణువు]]ని
ఈ [[త్రేతాయుగం]]లో ఈ విధంగా శాపవిమౌచన కోసం జన్మించిన వాడు రావణకుంభకర్ణులు.
|