సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 2:
[[దస్త్రం:Musicians_and_dancers_on_fresco_at_Tomb_of_Nebamun.jpg|right|200px|thumb|[[:en:Ancient Egypt|ప్రాచీన ఈజిప్ట్]] కళ.]]
[[దస్త్రం:Gobustan ancient Azerbaycan full.jpg|thumb|200px|[[అజర్బైజాన్]]లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - [[:en:Gobustan State Reserve|గోబుస్తాన్]]]]
'''సంస్కృతి''' ([[లాటిన్]], [[స్పానిష్ భాష|స్పానిష్]], [[పోర్చుగీస్]] ''Cultura'', [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[ఆంగ్లం]] ''Culture'', [[జర్మన్]], [[స్వీడిష్]] Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం ''కల్చుర'' లేదా ''కొలెరె'' అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.<ref>Harper, Douglas (2001). [http://www.etymonline.com/index.php?term=culture Online Etymology Dictionary].</ref> ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు
ఒక సమాజం జీవనంలో మిళితమైన [[కళ]]లు, [[నమ్మకం|నమ్మకాలు]], [[సంస్థ]]లు, [[తరం|తరాలలో]] జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.<ref>Williams, Raymond. ''Keywords'', "Culture"</ref> ఆ సమాజంలో పాటించే [[ఆచారం|ఆచారాలు]], పద్ధతులు, [[అభివాదం|అభివాదాలు]], [[వస్త్ర ధారణ|వస్త్రధారణ]], [[భాష]], [[మతం]], [[ఆట]]లు, [[విశ్వాసం|విశ్వాసాలు]], [[కళ]]లు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి
|