సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , పోయినది. → పోయింది., → using AWB
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ జననం ,వలస
పంక్తి 1:
'''సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్'''క్షిణ ఇరాన్ నందు హన్దల్ అనే ప్రాంతంలో జన్మించాడు (మ.[[ ఆ ప్రాంతంలో కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరులకు మరియు అకునేల్ అనే తెల్ల గొర్రెల కాపరుల మద్య చాల కాలం నుంచి ఎడతెరిపి లేని గొడవలు జరుగుతుండేవి అయితే ఈ విషయంలో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ తన ఆలోచన పరిజ్ఞానంతో దీనికి స్వస్తి చెప్పాలని ఉద్దేశంతో ఇద్దరి మద్య పోటీ ఏర్పాటు చేస్తాడు కాని ఈ పోటిలో కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరుల ఓడిపోతారు .విషయం ఏమిటంటే సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ కూడా కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరుల కావడంతో ఇరాన్ నుండి వలస వచ్చి స్థిరపడతాడు '''సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్''' .(1543]]) దక్షిణ భారతదేశములోని [[గోల్కొండ]] రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశ]] స్థాపకుడు.
 
[[తుర్కమేనిస్తాన్]]కు చెందిన ముస్లిం యువకుడు కులీ కుత్బుల్ ముల్క్ కొంతమంది బందువులు, మిత్రులతో కలిసి 16వ శతాబ్దము ప్రారంభములో [[ఢిల్లీ]]కి వలస వచ్చాడు. ఆ తరువాత దక్షిణాన దక్కన్లో స్థిరపడి [[బహుమనీ సుల్తాను]] [[మహమ్మద్ షా]] వద్ద పనిచేశాడు. ఈయన 1518లో గోల్కొండను జయించి గోల్కొండ ప్రాంతానికి సామంతుడైనాడు. బహుమనీ సామ్రాజ్య పతనము తరువాత స్వాతంత్ర్యము ప్రకటించుకొని కుతుబ్ షా అనే పట్టం ధరించి, గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేసాడు.