ధర్మాన ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 52:
అతను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించబడ్డాడు. వాన్ పిక్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/2012/08/16/andhrapradesh-gorle-hari-babu-blames-dharmana-kvp-104250.html|title=కెవిపి, ధర్మాన గూడుపుఠాణి: జగన్‌పార్టీ నేత సంచలనం}}</ref><ref>http://www.asianage.com/hyderabad/dharmana-charged-vanpic-port-case-553</ref><ref>http://www.ndtv.com/article/south/jagan-assets-case-cbi-names-andhra-pradesh-minister-dharmanna-prasad-rao-as-fifth-accused-254286</ref> తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి|కిరణ్ కుమార్ రెడ్డి]]<nowiki/>కి సమర్పించాడు. [[సమైక్యాంధ్ర ఉద్యమము|సమైక్యాంధ్ర]]<nowiki/>కు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపాడు.<ref>{{Cite web|url=http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B2%E0%B1%87%E0%B0%96-113080900041_1.htm|title=ధర్మాన ప్రసాదరావు రాజీనామా: సీఎం కిరణ్‌కు లేఖ!}}</ref>
 
2013లో అతను [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] లోకి చేరాడు. అతను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందిస్తున్నాడు.<ref>{{Cite web|url=http://www.apwebnews.com/district/srikakulam-telugu-news/1078-2018-05-14-10-25-53|title=శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో సంఘీబావ యాత్ర జరిగింది.}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మాన_ప్రసాదరావు" నుండి వెలికితీశారు