అన్నదమ్ముల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
released = [[జులై 14]], [[1975]]|
}}
ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ చిత్రం'యాదోంకి బారాత్'(నాజిర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోర, తారిక్ అన్నదమ్ములుగానటించారుఅన్నదమ్ములుగా నటించారు)ను తెలుగులోపునర్మించారు. హిందీ లో మ్యూజికల్ హిట్ ఐనట్టె తెలుగులోకూడా అదేబాణీలోసాగి పాటలన్నీ హిట్ అయ్యాయి. ఆనాటి హృదయాలఆనందగీతంహృదయాల ఆనందగీతం, కౌగిలిలో ఉయ్యాల, గులబిపూవై నవ్వాలి, అందమైన పిల్ల ఒకటి మొదలైనవి). బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్ తో నటించారు. (జయమాలిని నీతూసింగ్నీతూ సింగ్ పాత్ర ధరించారు). మురళీమోహన్ కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది. ఈ చిత్ర ప్రత్యేకత -ఎన్.టి.ఆర్ కు ఒక్క పాట కూడా లేకపోవటం.(హిందీ లో కూడా ధర్మెంద్ర కు పాట లేదు).
 
==పాటలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ముల_అనుబంధం" నుండి వెలికితీశారు