పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి SatyaShanthi (చర్చ) చేసిన మార్పులను Ajaybanbi చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
 
==వ్యక్తిగత జీవితం==
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]]లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పనిచేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>{{Cite web |url=http://www.dailyexcelsior.com/02aug01/national.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-12-25 |archive-url=https://web.archive.org/web/20041027143904/http://www.dailyexcelsior.com/02aug01/national.htm |archive-date=2004-10-27 |url-status=dead }}</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది. ఈయన కుమార్తె [[పింగళి చైతన్య]] రచయిత్రిగా పేరు సంపాదించింది. ఈమె వ్రాసిన [[చిట్టగాంగ్ విప్లవ వనితలు]] అనే పుస్తకం [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ]] నుండి 2016లో [[సాహిత్య అకాడమీ యువ పురస్కారం|యువ పురస్కారాన్ని]] తెచ్చిపెట్టింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు