అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనగరం జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:విజయనగరం జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
కధ పేరు ఒకటి మార్చాను. బాధ్యతల వివరాలు చెర్చాను
పంక్తి 36:
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో [[కథలు]] వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, [[అరుణతార]], అంకితం, [[ప్రజాసాహితి]], [[ఇండియాటుడే]], [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రప్రభ]], పుస్తకం, యువత మందస, [[విపుల]], ఆహ్వానం, [[వార్త]], నూతన, [[ప్రజాశక్తి]], ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, [[స్వాతి]] మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా '''అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం''' అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
===కథలజాబితా<ref>{{cite web|last1=అట్ట్డాడ|first1=అప్పల్నాయుడు|title=అట్టాడ అప్పలనాయుడు కథలు|url=http://www.kathanilayam.com/writer/3139|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=20 December 2014}}</ref>===
{{Div col|cols=27}}
# అరణ్యపర్వం
# ఆకాశ కుసుమాలు
పంక్తి 43:
# ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు
# ఓ తోట కథ
# వేళ్ళు తెగిన..
# కాళ్లుతెగిన...
# కొలతలు
# కో... బలి
పంక్తి 114:
#పురిపండా అప్పలస్వామి స్పుర్తి పురస్కారం
#కళారత్న పురస్కారం
#ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం
 
==బాధ్యతలు==
==మూలాలు==
సాహిత్య అకాడమీ తెలుగువిభాగం సలహామండలి సభ్యులు
{{మూలాలజాబితా}}
 
కధానిలయం, శ్రీకాకుళం ట్రస్ట్ సభ్యులు
 
ఉత్తరాంధ్ర రచయితల, కళాకారుల వేదిక ( ఉరకవే) అధక్షులు
 
మూలాలు{{మూలాలజాబితా}}
 
{{Authority control}}