హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
== ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం==
[[దస్త్రం:IGML.jpg|thumb|ఇందిరాగాంధీ స్మారక (మెమొరియల్) గ్రంధాలయం ]]
ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు 1988 అక్టోబరు 21 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యొద్దేశము.<ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>