హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
గ్రంథాలయంలో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు, 50 పైగా ఎలక్ట్రానిక్ జర్నల్లు/పుస్తకములు, గణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథములు, ఉపన్యాస గ్రంథాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉంది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయముతో జరిగింది. 1998 వ సంవత్సరం నుంచి గ్రంధాలయం ప్రత్యేకంగా లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్  లో ప్రతిసంవత్సరం  పోస్ట్ గ్రాడుయట్ డిప్లమా అధ్యయనాన్ని (PGDLAN) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్టుయల్ లెర్నింగ్ (CDVL) సహకారముతో నిర్వహిస్తొంది.     
 
ప్రస్తుతం అఖ్రం ((ACRHEM) ఇంకాసెంటర్ ఇంకా  సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ స్తడీస్స్టడీస్ (CIS) లకు విడిగా అదనంగా శాఖా గ్రంధాలయాలు పని చేస్తున్నాయి.
 
==బయటి లంకెలు==