పల్లెంపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పారిశ్రామికవేత్తలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Pallempati vankateswararao.png|right|250px|thumb|పల్లెంపాటి వెంకటేశ్వర్లు]]
'''పల్లెంపాటి వెంకటేశ్వర్లు''' ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌.<ref>[http://indianboards.com/pages/companyprofile.aspx?code=C0001491 కాకతీయ సిమెంట్,సుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లా]] అమర్తలూరు మండలం, [[మోపర్రు]] గ్రామంలో వీరయ్య, నర్సమ్మ దంపతులకు [[సెప్టెంబరు 5]] [[1927]] న జన్మించాడు<ref>[http://www.allcompanydata.com/in/director-details/pallempati-venkateswarlu/276684 About Pallempati Venkateswarlu:]</ref>. ఆయన [[నల్గొండ జిల్లా]] [[దొండపాడు]] లో 1979లో ‘కాకతీయ సిమెంట్‌ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు. అనతికాలంలోనే [[ఖమ్మం జిల్లా]] [[కల్లూరు]]లో చక్కెర ఫ్యాక్టరీ, [[విద్యుత్తు|విద్యుత్‌]] సంస్థలను ఏర్పాటుచేసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వెంకటేశ్వర్లు లోగడ టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా సేవలందించారు. [[సికింద్రాబాద్|సికింద్రాబాద్‌]] పద్మారావునగర్‌లోని శ్రీ శివానంద ఆశ్రమం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. పలు ఆలయాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.