భక్త ప్రహ్లాద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''భక్త ప్రహ్లాద''' [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] రచించిన [[నాటకం]]. [[తెలుగు]] నాటకరంగంలో 19 భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శన చేయగా, వాటిల్లో ఆంధ్ర నాటక హితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ఏడొవది భక్త ప్రహ్లాద నాటకం బాగా జనాదరణ పొందింది.<ref name="భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=479985 |accessdate=21 January 2020 |work=www.ntnews.com |publisher=నగేష్ బీరెడ్డి |date=27 April 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20200121153127/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=479985 |archivedate=21 Januaryజనవరి 2020 |url-status=live }}</ref>
== కథ సంగ్రహం ==
శాపగ్రస్తులైన జయవిజయులు భూలోకంలో [[హిరణ్యాక్షుడు]], [[హిరణ్యకశిపుడు]]గా జన్మిస్తారు. దానవులైన వీరు [[యజ్ఞం|యజ్ఞ]] వాటికలను ధ్వంసం చేస్తూ [[దేవతలు|దేవతల]]ను హింసిస్తారు. [[శ్రీమహావిష్ణువు|శ్రీ మహావిష్ణువు]] [[వరాహావతారము|వరాహావతారమున]] హిరణ్యాక్షుని వధిస్తాడు. తమ్ముని మృతితో కోపించిన హిరణ్యకశిపుడు [[బ్రహ్మ]] కోసం ఘోర [[తపస్సు]] చేసి మెప్పిస్తాడు. ఆయన ద్వారా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించి, వారిని బాధిస్తాడు. విద్యనభ్యసించడం, హరినామస్మరణ మానని తనయుడు [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] అనేక విధాల చిత్రహింసలకు గురి చేయడం, చివరకు శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి ఉగ్ర[[నరసింహావతారము|నరసింహరూపాన]] ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించడంతో కథ ముగుస్తుంది.
పంక్తి 30:
== ఇతర వివరాలు ==
# ఈ నాటకాన్ని [[సురభి నాటక సమాజం]] ప్రదర్శించేవారు.
# ఈ నాటకంతోనే తెలుగు టాకీ సినిమాను ప్రారంభించాలని [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్ణయించుకొని నటుడు [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]] సహకారంతో సురభి నాటక సమాజం బృందంతో మాట్లాడి, వారితో కలిసి [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]] సినిమాను తీశాడు.<ref name="భక్త ప్రహ్లాద (ఫ్లాష్‌బ్యాక్ @ 50)">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=సినిమా |title=భక్త ప్రహ్లాద (ఫ్లాష్‌బ్యాక్ @ 50) |url=http://andhrabhoomi.net/content/flashback-50-8 |accessdate=21 January 2020 |work=andhrabhoomi.net |publisher=సివిఆర్ మాణిక్యేశ్వరి |date=23 January 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20190414183549/http://andhrabhoomi.net/content/flashback-50-8 |archivedate=14 Aprilఏప్రిల్ 2019 |url-status=live }}</ref>
 
== మూలాలు ==