అట్లతద్ది: కూర్పుల మధ్య తేడాలు

రిఫరెన్స్ ఇచ్చాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
 
==వ్రతవిధానము==
ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రతతో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి [[గౌరీపూజ]]చేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 [[దోసె|అట్లు]], 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, [[అక్షతలు]] వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు [[తాంబూలం]] వేసుకోవడం, 11 మార్లు [[ఊయల]] ఊగడం, [[గోరింటాకు]] పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే '[[ఉయ్యాలపండగ]]' అనీ, '[[గోరింటాకుపండగ]]' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.<ref>{{Cite web|url=http://www.10tv.in/how-celebrate-atla-taddi-16405|title=అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?|website=www.10tv.in|language=en|access-date=2020-01-22}}</ref>(సేకరణ:డా.శేషగిరిరావు-శ్రీకాకుళం)
<poem>
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
"https://te.wikipedia.org/wiki/అట్లతద్ది" నుండి వెలికితీశారు