అట్లతద్ది: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
==వ్రతవిధానము==
అట్లతద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు.ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఇక రోజంతా ఉపవాసం ఉంటారు.ఇంటిలో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసిన గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు.
సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజ చేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 [[దోసె|అట్లు]], 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, [[అక్షతలు]] వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు [[తాంబూలం]] వేసుకోవడం, 11 మార్లు [[ఊయల]] ఊగడం, [[గోరింటాకు]] పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు.ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.<ref>{{Cite web|url=http://www.10tv.in/how-celebrate-atla-taddi-16405|title=అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?|website=www.10tv.in|language=en|access-date=2020-01-22}}</ref>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
<ref>{{Cite web|url=http://www.10tv.in/how-celebrate-atla-taddi-16405|title=అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?|website=www.10tv.in|language=en|access-date=2020-01-22}}</ref>(సేకరణ:డా.శేషగిరిరావు-శ్రీకాకుళం)
<poem>
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
"https://te.wikipedia.org/wiki/అట్లతద్ది" నుండి వెలికితీశారు