కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎ఇవి కూడా చూడండి: ++వరద విభాగం
పంక్తి 1:
{{Infobox river|name=కృష్ణానది|source1_coordinates={{coord|17|59|18.8|N|73|38|16.7|E|display=inline}}|depth_max=|discharge1_location=|discharge1_min=|discharge1_avg={{convert|2213|m3/s|cuft/s|abbr=on}}|discharge1_max=|discharge2_location=[[విజయవాడ]] (1901–1979 సగటు),<br /> గరిష్ఠం (2009), కనిష్ఠం (1997)|discharge2_min={{convert|13.52|m3/s|cuft/s|abbr=on}}|discharge2_avg={{convert|1641.74|m3/s|cuft/s|abbr=on}}|discharge2_max={{convert|31148.53|m3/s|cuft/s|abbr=on}}<ref>{{cite web|url= https://www.thehindu.com/news/national/andhra-pradesh/for-krishna-river-its-always-october/article29099344.ece|title= For Krishna river, it’s always October |accessdate=19 August 2019}}</ref>
<!---------------------- BASIN FEATURES -->|source1=[[మహాబలేశ్వర్]] వద్ద నున్న జోర్ గ్రామం|source1_location=సతారా జిల్లా, [[మహారాష్ట్ర]]|source1_elevation={{convert|914|m|abbr=on}}Geographic headwaters|depth_min=|mouth=[[బంగాళాఖాతం]]|mouth_location=[[హంసలదీవి]], [[కృష్ణా జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]|mouth_coordinates={{coord|15|44|10.8|N|80|55|12.1|E|display=inline,title}}<ref>{{GEOnet2|32FA87A24CD53774E0440003BA962ED3|Krishna}}</ref>|mouth_elevation={{convert|0|m|abbr=on}}|progression=|river_system=|basin_size={{convert|258948|km2|abbr=on}}|tributaries_left=[[భీమా నది|భీమ]], [[దిండి నది|దిండి]], పెద్దవాగు, [[మూసీ నది|మూసీ]], [[పాలేరు]], [[మున్నేరు]]|tributaries_right=కుడాలి (నిరంజన) [[వెన్నానది]], [[కోయినా]]కొయినా, [[పంచ్‌గంగ]], [[దూధ్‌గంగ]], [[ఘటప్రభ]], [[మలప్రభ]], [[తుంగభద్ర]]|custom_label=|custom_data=|depth_avg=|width_max=|name_native=|pushpin_map_caption=<!---------------------- LOCATION -->|name_native_lang=|name_other=|name_etymology=<!---------------------- IMAGE & MAP -->|image=Soutěska řeky Kršny u Šríšajlamu.jpg|image_size=|image_caption=[[ఆంధ్రప్రదేశ్]] లో [[శ్రీశైలం]] వద్ద కృష్ణానదీ లోయ|map=Krishna.png|map_size=370px|map_caption=దక్షిణ భారత ద్వీపకల్పంలో కృష్ణానది మార్గం ([http://u.osmfr.org/m/374058/])|pushpin_map=|pushpin_map_size=350px|subdivision_type1=Country|width_avg=|subdivision_name1=[[భారత దేశం]]|subdivision_type2=State|subdivision_name2=[[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[తెలంగాణ]], [[ఆంధ్రప్రదేశ్]]|subdivision_type3=Region|subdivision_name3=[[దక్షిణ భారతదేశం]]|subdivision_type4=|subdivision_name4=|subdivision_type5=|subdivision_name5=<!---------------------- PHYSICAL CHARACTERISTICS -->|length={{convert|1400|km|mi|abbr=on}}approx.|width_min=|extra=}}'''కృష్ణా నది''' [[భారత దేశం|భారతదేశంలోని]] అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ<sup>3</sup> . నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. [[తెలుగు]] వారు ఆప్యాయంగా '''కృష్ణవేణి''' అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో [[మహారాష్ట్ర]] లోని మహాబలేశ్వర్‌కు [[ఉత్తరం]]గా మహాదేవ్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]<nowiki/>లలో సస్యశ్యామలం చేస్తూ<ref>{{cite web|url=http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Krishna.pdf|title=Map of Krishna River basin|url-status=live|archive-url=https://web.archive.org/web/20170806181213/http://www.kgbo-cwc.ap.nic.in/About%20Basins/Krishna.pdf|archive-date=6 August 2017|accessdate=27 March 2015}}</ref> మొత్తం 1, 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని [[హంసల దీవి]] వద్ద [[బంగాళా ఖాతము|బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
== ప్రయాణం ==
పంక్తి 23:
* [[మోపిదేవి]]: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
*[[ప్రకాశం బ్యారేజీ]] వద్ద:
[[సీతానగరం]] నుంచి [[ఉండవల్లి]] కరకట్ట మీదుగా [[వైకుంఠపురం]] వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు. డాక్టర్ [[మంతెన సత్యనారాయణ రాజు]] ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.[[తాళ్లాయపాలెం]] లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.
డాక్టర్ [[మంతెన సత్యనారాయణ రాజు]] ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.[[తాళ్లాయపాలెం]] లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.
 
==ప్రాజెక్టులు==
Line 35 ⟶ 34:
===తెలంగాణ===
* [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]] : కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [[జోగుళాంబ గద్వాల]] జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
 
=== తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ===
 
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్‌), నల్గొండ (తెలంగాణ) జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును [[1956]]లో ప్రారంభించారు.
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.,hbbnnnbhvvvjheevdscgj c fgkdukafvuvukhckuhckgkjhcdsukvadc knc ucichadd. Cvhcagkdacdcajcdsjha₹lclnic
 
* [[శ్రీశైలం ప్రాజెక్టు]] : [[కర్నూలు]] జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
===ఆంధ్ర ప్రదేశ్===
 
* [[శ్రీశైలం ప్రాజెక్టు]] : [[కర్నూలు]] జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
=== ఆంధ్రప్రదేశ్ ===
* [[పులిచింతల ప్రాజెక్టు]]
 
* [[ప్రకశం బ్యారెజ్ ప్రాజెక్టు]]
* [[పులిచింతల ప్రాజెక్టు]]
*[[ప్రకాశం బ్యారేజి]]
 
== వరదలు ==
2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు.<ref>{{cite web|url=http://earthobservatory.nasa.gov/NaturalHazards/view.php?id=40601|title=Flooding along the Krishna River: Natural Hazards|publisher=earthobservatory.nasa.gov|url-status=live|archive-url=https://web.archive.org/web/20170221052839/http://m.earthobservatory.nasa.gov/NaturalHazards/view.php?id=40601|archive-date=21 February 2017|accessdate=11 October 2009}}</ref> దీన్ని వెయ్యేళ్ళ వరదగా భావిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది.<ref>{{cite web|url=http://www.atree.org/sites/default/files/book-chapters/p09%20killada%20et%20al%202012.pdf|title=Agony of Floods: Flood Induced Water Conflicts in {{sic|nolink=y|ln|dia}}|url-status=live|archive-url=https://web.archive.org/web/20170703204756/http://www.atree.org/sites/default/files/book-chapters/p09%20killada%20et%20al%202012.pdf|archive-date=3 July 2017|accessdate=8 February 2016}}</ref> కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. [[ప్రకాశం బ్యారేజీ]] వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది.<ref>{{cite web|url=http://www.indiawaterportal.org/node/12731|title=Managing historic flood in the Krishna river basin in the year 2009|url-status=live|archive-url=https://web.archive.org/web/20171026213927/http://www.indiawaterportal.org/articles/managing-historic-flood-krishna-river-basin-experience-averting-catastrophe-apwrdc|archive-date=26 October 2017|accessdate=11 October 2015}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
* [[కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర]]
*[[కృష్ణా జలవివాదాల న్యాయస్థానం|కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్]]
 
==బయటి లంకెలు==
Line 51 ⟶ 58:
* [http://www.rainwaterharvesting.org/Crisis/river-krishna.htm కృష్ణానదిలో కాలుష్యం]
* [https://web.archive.org/web/20070319183220/http://wrmin.nic.in/riverbasin/krishna.htm కృష్ణా డెల్టా - నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వారి సైట్ నుండి]
==మూలాలు==
==వనరులు==
<references />{{కృష్ణా నదిపై ప్రాజెక్టులు}}
<ref>[http://www.krishnapushkaralu.org ''కృష్ణా పుష్కరాలు''], ''కృష్ణా పుష్కరాలు''</ref>
<references/>
{{కృష్ణా నదిపై ప్రాజెక్టులు}}
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు