సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
== జననం ==
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది.
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. విద్యాభ్యాసం అంతగా లేకున్నా చక్కటి ఉచ్ఛారణా, భావయుక్తమైన డయలాగ్ డెలివరీ ఆమె సొంతం. ఈమె అద్భుతంగా పద్యాలు పాడగలరు. పాటలు, పద్యాలు పాడడానికి సంగీతం నేర్చుకోవడం ప్రధానం కాదు. గాత్రం భగవంతుడిచ్చిన వరం.. పాట తల్లిదండ్రుల వారసత్వం, నా పెదబావగారు అయిన గజపతి రాజ కళామండలి మేనేజరుగారి శిక్షణ అని చెప్పే జమునా రాయలు గళం ఎంత పాడితే ముగ్ధులవని ప్రేక్షకులుండరు. వీరి స్వరంలో వీర, క్రోధ, రౌద్ర, శృంగార, కరుణ రసాలు అలవోకగా పలుకుతాయి. 8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం బ్రతుకుతెరువుగా మలచుకుని, చిన్నారి భజస్కంధాలమీద కుటుంబ బాధ్యతలు మోయవలసి రావడం ఒకవిధంగా బాధాకరమైనా అదే నేడు తనకి సమాజంలో ఒక స్థాయినిచ్చిందని అంటారు జమునా రాయలు. మేనమామ సురభి రాయలునే వివాహమాడి, అటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఇటు రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం స్థాపించుకున్న జమునా రాయలు యుక్త వయస్కురాలు అయాక వేసిన మొదటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు పాత్ర. ఆ తరువాత ఆమె శ్రీకృష్ణుడిగా అనేకమార్లు నటించారు. ఆమెకి ఎంతో ఇష్టమైన పాత్ర శ్రీకృష్ణపాత్ర, ద్రౌపది పాత్ర అని చెప్పారు జమునా రాయలు. ఆమె కేవలం నటే కాదు దర్శకురాలు కూడా. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే కాక అనేక పురస్కారాలను, బహుమతులనూ అందుకుంది. సత్యభామ స్వాతిశయం, సక్కుబాయి భక్త్భివం, చంద్రమణి సౌమ్యం, రాధలోని ప్రేమ భావం అద్భుతంగా పోషించగల దిష్ట జమునా రాయలు. సత్యభామగా ఆంజనేయరాజుగారితో, రాధగా పీసపాటితో, సుధేష్ణగా వేమూరి రామయ్యతో ఇలా అనేక మంది ప్రముఖులతో నటించే అదృష్టం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్తారు జమునా రాయలు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగి నటించి రాణించి మెప్పించే జమునా రాయలు ఆధునిక రంగస్థల మహిళకు ఆదర్శం. అభినయం, గాత్రం సమానంగా కలిగిన జమునా రాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు పొందారు.
 
== రంగస్థల ప్రస్థానం ==
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. విద్యాభ్యాసం అంతగా లేకున్నా చక్కటి ఉచ్ఛారణా, భావయుక్తమైన డయలాగ్ డెలివరీ ఆమె సొంతం. ఈమె అద్భుతంగా పద్యాలు పాడగలరు. పాటలు, పద్యాలు పాడడానికి సంగీతం నేర్చుకోవడం ప్రధానం కాదు. గాత్రం భగవంతుడిచ్చిన వరం.. పాట తల్లిదండ్రుల వారసత్వం, నా పెదబావగారు అయిన గజపతి రాజ కళామండలి మేనేజరుగారి శిక్షణ అని చెప్పే జమునా రాయలు గళం ఎంత పాడితే ముగ్ధులవని ప్రేక్షకులుండరు. వీరి స్వరంలో వీర, క్రోధ, రౌద్ర, శృంగార, కరుణ రసాలు అలవోకగా పలుకుతాయి. 8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం బ్రతుకుతెరువుగా మలచుకుని, చిన్నారి భజస్కంధాలమీద కుటుంబ బాధ్యతలు మోయవలసి రావడం ఒకవిధంగా బాధాకరమైనా అదే నేడు తనకి సమాజంలో ఒక స్థాయినిచ్చిందని అంటారు జమునా రాయలుప్రారంభించింది. మేనమామ సురభి రాయలునే వివాహమాడి, అటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఇటు రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం స్థాపించుకున్న జమునా రాయలు యుక్త వయస్కురాలు అయాక వేసిన మొదటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు పాత్ర. ఆ తరువాత ఆమె శ్రీకృష్ణుడిగా అనేకమార్లు నటించారు. ఆమెకి ఎంతో ఇష్టమైన పాత్ర శ్రీకృష్ణపాత్ర, ద్రౌపది పాత్ర అని చెప్పారు జమునా రాయలు. ఆమె కేవలం నటే కాదు దర్శకురాలు కూడా. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే కాక అనేక పురస్కారాలను, బహుమతులనూ అందుకుంది. సత్యభామ స్వాతిశయం, సక్కుబాయి భక్త్భివం, చంద్రమణి సౌమ్యం, రాధలోని ప్రేమ భావం అద్భుతంగా పోషించగల దిష్ట జమునా రాయలు. సత్యభామగా ఆంజనేయరాజుగారితో, రాధగా పీసపాటితో, సుధేష్ణగా వేమూరి రామయ్యతో ఇలా అనేక మంది ప్రముఖులతో నటించే అదృష్టం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్తారు జమునా రాయలునటించింది. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగి నటించి రాణించి మెప్పించే జమునా రాయలు ఆధునిక రంగస్థల మహిళకు ఆదర్శం. అభినయం, గాత్రం సమానంగా కలిగిన జమునా రాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు పొందారు.
 
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
"https://te.wikipedia.org/wiki/సురభి_జమునా_రాయలు" నుండి వెలికితీశారు