వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 507:
*'''మద్దతు:''' తొలగించాలి. అయితే తొలగించిన వ్యాసాల జాబితా ఒకటి ఉంటే భవిష్యత్తులో వాటిని ఎవరైనా పునఃప్రారంభించే అవకాశం ఉంటుంది. [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 08:35, 19 జనవరి 2020 (UTC)
*'''మద్దతు:''' తొలగించటానికి నా మద్దతు తెలియజేస్తున్నాను.వీటివలన ఇంకొక నష్టం కూడా ఉంది.సందిగ్దంగా ఉన్న పదం కోసం వెతికినప్పుడు ఇందులోని తప్పుడు పదాలు ఫలితాలుగా చూపించే అవకాశం ఉంది.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 14:46, 19 జనవరి 2020 (UTC)
* "మద్దతు:" అన్నింటినీ తొలగించేయండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:39, 22 జనవరి 2020 (UTC)
* < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
;తటస్థం
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు