దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{User:Kvr.lohith/Header9|pg=సభ్యుడు:Kvr.lohith/TASKBAR|title=[[వాడుకరి:Pranayraj1985| ప్రణయ్‌రాజ్ వంగరి]]}}
| [[Image:Nuvola filesystems folder home.png|40px]]
[[User:Pranayraj1985|సభ్యుడి పేజి]]
| [[Image:128px-Nuvola man icon.png|40px]]
[[User:Pranayraj1985/నా_గురించి|నా గురించి]]
| [[Image:Nuvola apps ksirc.png|40px]]
[[User Talk:Pranayraj1985|చర్చ]]
| [[Image:Nuvola apps kate.png|40px]]
[http://tools.wmflabs.org/xtools/pages/?user=Pranayraj1985&project=te.wikipedia.org&namespace=0&redirects=noredirects నేను ప్రారంభించిన రచనలు]
| [[Image:Nuvola apps kcoloredit.png|40px]]
[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%AB%E0%B1%88%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE/Pranayraj1985 నేను చేర్చిన బొమ్మలు]
| [[Image:Nuvola apps kcoloredit.png|40px]]
[https://commons.wikimedia.org/w/index.php?title=Special:ListFiles/Pranayraj1985&ilshowall=1/Pranayraj1985 వికీ కామన్స్ లో నేను చేర్చిన బొమ్మలు]
| [[Image:Nuvola apps korganizer.svg|40px]]
[[Special:Contributions/Pranayraj1985|నా మార్పులు చేర్పులు]]
::నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[మోత్కూర్]] గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ [[భువనగిరి]]లో జరిగింది. [[హైదరాబాద్]]లోని '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]'''లో '''[[తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన]]''' అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] వారి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]]లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
[[File:Telugu Wikipedian Pranayraj.jpg|thumb|250px|నా వ్యక్తిగత చిత్రపటము]]
::నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
::2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా [[వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం]] నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[మార్చి 8]], [[2013]].
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Pranayraj1985" నుండి వెలికితీశారు