దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[మార్చి 8]], [[2013]].
* 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు ([https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary|Tewiki 10th Anniversary]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
* 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో ([[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations|Wiki 11th Anniversary]]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
* 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
* 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
* [[తెలుగు నాటకము]] రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
* [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు]] ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
* తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడం.
* 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా చరిత్ర సృష్టించాను. ఆ ఛాలెంజ్ ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాను.
* {{#babel:te|en-4|hi-3|kn-2|ml-1}}
* {{User Wikipedian For|year=2013|month=3|day=08}}
 
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Pranayraj1985" నుండి వెలికితీశారు