Pranayraj1985
Joined 8 మార్చి 2013
చి
Bhaskar Aura (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
చి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Bhaskar Aura (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
{{సభ్యుల డబ్బా మూత|: నేను కృషిచేస్తున్న ప్రాజెక్టులివి}}
{{User:Kvr.lohith/Header9|pg=సభ్యుడు:Kvr.lohith/TASKBAR|title=[[వాడుకరి:Pranayraj1985| ప్రణయ్‌రాజ్ వంగరి]]}}
| [[Image:Nuvola filesystems folder home.png|40px]]
[[User:Pranayraj1985|సభ్యుడి పేజి]]
| [[Image:128px-Nuvola man icon.png|40px]]
[[User:Pranayraj1985/నా_గురించి|నా గురించి]]
| [[Image:Nuvola apps ksirc.png|40px]]
[[User Talk:Pranayraj1985|చర్చ]]
| [[Image:Nuvola apps kate.png|40px]]
[http://tools.wmflabs.org/xtools/pages/?user=Pranayraj1985&project=te.wikipedia.org&namespace=0&redirects=noredirects నేను ప్రారంభించిన రచనలు]
| [[Image:Nuvola apps kcoloredit.png|40px]]
[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%AB%E0%B1%88%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE/Pranayraj1985 నేను చేర్చిన బొమ్మలు]
| [[Image:Nuvola apps kcoloredit.png|40px]]
[https://commons.wikimedia.org/w/index.php?title=Special:ListFiles/Pranayraj1985&ilshowall=1/Pranayraj1985 వికీ కామన్స్ లో నేను చేర్చిన బొమ్మలు]
| [[Image:Nuvola apps korganizer.svg|40px]]
[[Special:Contributions/Pranayraj1985|నా మార్పులు చేర్పులు]]
::నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[మోత్కూర్]] గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ [[భువనగిరి]]లో జరిగింది. [[హైదరాబాద్]]లోని '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]'''లో '''[[తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన]]''' అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] వారి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]]లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
[[File:Telugu Wikipedian Pranayraj.jpg|thumb|250px|నా వ్యక్తిగత చిత్రపటము]]
::నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
::2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా [[వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం]] నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[మార్చి 8]], [[2013]].
* 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు ([https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary|Tewiki 10th Anniversary]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
* 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో ([[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations|Wiki 11th Anniversary]]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
* 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
* 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
* [[తెలుగు నాటకము]] రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
* [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు]] ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
* తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడం.
* 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా చరిత్ర సృష్టించాను. ఆ ఛాలెంజ్ ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాను.
* {{#babel:te|en-4|hi-3|kn-2|ml-1}}
* {{User Wikipedian For|year=2013|month=3|day=08}}
|{{సభ్యుల డబ్బా మూత|: నేను కృషిచేస్తున్న ప్రాజెక్టులివి}}
{{Userbox/100wikidays|active=true}}
{{సాహిత్యం ప్రాజెక్టు సభ్యులు}} {{లీలావతి కూతుళ్ళు-ప్రాజెక్టు సభ్యుడు}} {{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యులు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2831792" నుండి వెలికితీశారు