సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జమునా రాయలు
| birth_name = జమునా రాయలు
| birth_date = 1960 జనవరి 22, 1960
| birth_place =
| native_place =
పంక్తి 36:
}}
 
'''జమునా రాయలు''' [[రంగస్థలం|రంగస్థల]] [[నటి]], [[బుర్రకథ]] [[హరికథ]] కళాకారిణి. నాలుగు దశాబ్దాలకుపైగా రంగస్థల అనుభవం ఉన్న ఈమె [[సురభి నాటక సమాజం]] ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటించింది.<ref>జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.</ref>
 
== జననం ==
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు [[గుంటూరు జిల్లా]], తెనాలిలో[[తెనాలి]]లో జన్మించింది. తన మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది.
 
== రంగస్థల ప్రస్థానం ==
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో [[శ్రీకృష్ణుడు]] పాత్ర పోషించింది. [[షణ్ముఖి ఆంజనేయ రాజు]]తో సత్యభామగా, [[పీసపాటి నరసింహమూర్తి]]తో రాధగా, [[వేమూరి రామయ్య]]తో సుధేష్ణగా నటించడంతోపాటు బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి, ద్రౌపది, సక్కుబాయి, చంద్రమణి వంటి పాత్రలు పోషించింది.
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. మేనమామ సురభి రాయలునే వివాహమాడి, అటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఇటు రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం స్థాపించుకున్న జమునా రాయలు యుక్త వయస్కురాలు అయాక వేసిన మొదటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు పాత్ర. ఆ తరువాత ఆమె శ్రీకృష్ణుడిగా అనేకమార్లు నటించారు. ఆమెకి ఎంతో ఇష్టమైన పాత్ర శ్రీకృష్ణపాత్ర, ద్రౌపది పాత్ర అని చెప్పారు జమునా రాయలు. ఆమె కేవలం నటే కాదు దర్శకురాలు కూడా. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే కాక అనేక పురస్కారాలను, బహుమతులనూ అందుకుంది. సత్యభామ స్వాతిశయం, సక్కుబాయి భక్త్భివం, చంద్రమణి సౌమ్యం, రాధలోని ప్రేమ భావం అద్భుతంగా పోషించగల దిష్ట జమునా రాయలు. సత్యభామగా ఆంజనేయరాజుగారితో, రాధగా పీసపాటితో, సుధేష్ణగా వేమూరి రామయ్యతో ఇలా అనేక మంది ప్రముఖులతో నటించింది.
 
== బహుమతులు - పురస్కారాలు ==
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే
 
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు.
 
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు.
"https://te.wikipedia.org/wiki/సురభి_జమునా_రాయలు" నుండి వెలికితీశారు