సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== రంగస్థల ప్రస్థానం ==
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో [[శ్రీకృష్ణుడు]] పాత్ర పోషించింది. [[షణ్ముఖి ఆంజనేయ రాజు]]తో సత్యభామగా[[సత్యభామ]]గా, [[పీసపాటి నరసింహమూర్తి]]తో రాధగా[[రాధ]]గా, [[వేమూరి రామయ్య]]తో సుధేష్ణగా నటించడంతోపాటు [[బాలనాగమ్మ]], గుణసుందరి, [[ఝాన్సీ లక్ష్మీబాయి]], రాణీ మాలినీదేవి, చంద్రమతి, [[ద్రౌపది]], సక్కుబాయి, చంద్రమణి వంటి పాత్రలు పోషించింది.
 
== బహుమతులు - పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/సురభి_జమునా_రాయలు" నుండి వెలికితీశారు