"జమునా రాయలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:గుంటూరు జిల్లా మహిళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== జననం ==
జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[తెనాలి]]<nowiki/>లో జన్మించింది. తన మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది.
 
== రంగస్థల ప్రస్థానం ==
8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటకంలో [[శ్రీకృష్ణుడు]] పాత్ర పోషించింది. [[షణ్ముఖి ఆంజనేయ రాజు]]<nowiki/>తో [[సత్యభామ]]<nowiki/>గా, [[పీసపాటి నరసింహమూర్తి]]<nowiki/>తో [[రాధ]]<nowiki/>గా, [[వేమూరి రామయ్య]]<nowiki/>తో సుధేష్ణగా నటించడంతోపాటు [[బాలనాగమ్మ]], గుణసుందరి, [[ఝాన్సీ లక్ష్మీబాయి]], రాణీ మాలినీదేవి, చంద్రమతి, [[ద్రౌపది]], సక్కుబాయి వంటి పాత్రలు పోషించింది.
 
== బహుమతులు - పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2831805" నుండి వెలికితీశారు