దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
 
భాస్కర్ గారు... తెవికీ రచనలో పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. తెవికీ వ్యాస రచనలో కొన్ని నిర్ధేశకాలు ఉన్నాయి. ముందు వాటిని క్షుణ్ణంగా చదివి వ్యాసాన్ని రాయండి. వాడుకరి తన సొంత వ్యాసాన్ని వికీలో రాసుకోకూడదు, రాసిన వాటికి సరైన మూలాలు ఉండాలి. మీరు ఇంతకుముందే ఇదే వ్యాసాన్ని రెండుసార్లు సృష్టించారు. వికీ నియమాలను అనుసరించి నేను తొలగించాను. మీరు నా వాడుకరి పేజిలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. ఇది ఇలానే కొనసాగితే వికీపరంగా మీపై చర్య తీసుకోవలసివుంటుంది.--<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 14:23, 22 జనవరి 2020 (UTC)
 
నా దగ్గర మూలాలు వున్నాయి అందుకే ఆ విషయాన్ని పెట్టాను [[వాడుకరి:Bhaskar Aura|Bhaskar Aura]] ([[వాడుకరి చర్చ:Bhaskar Aura|చర్చ]]) 15:38, 22 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Bhaskar_Aura" నుండి వెలికితీశారు