90,184
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
'''పి.ఎల్.నారాయణ'''గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' (1935 - 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో [[బాపట్ల]]లో జన్మించారు.
తెలుగు సినిమా [[యజ్ఞం]]లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.
వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా [[1998]] సంవత్సరం, [[నవంబరు 3]]న పరమపదించారు.
|